మరొక్కసారి – Part 5

Posted on

నాకు మెలుకువ వచ్చేసరికి టైం చూస్తే ఆరయింది ….నేను ఎప్పుడు దొర్లానో కాని ఆయన మీద మాత్రం లేను ,ఆయన నోట్లోంచి గురక సన్నగా అప్పుడప్పుడు …బుస్స్స్ ..బుస్స్స్ అంటూ వస్తోంది ..చూస్తే ప్రశాంతంగా ఉన్నాడు .జీవుడికి అంత ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందో ..ఈ మనిషికి ఆలోచనలు రావనుకుంటా ..లేకుంటే ..పడుకోగానే అంత సుఖంగా నిద్ర ఎలా పడుతుంది .ఇంతకి ఈ రోజు ఫుడ్ చెయ్యాలా ?పన్లేదా ?చెయ్యాలి అంటే నాన్ వెజ్జా ..వెజ్జా ?నాన్ వెజ్ నాకు పెద్ద రాదు …ఈయన కోసం చేయటమే కాని నేను తినను …సలీం వాళ్లకు ముక్క లేకుంటే ముద్ద దిగదు …ఆయన్ని లేపి అడిగితే పోలా ?ఎలాగూ లేచే టైం అయింది అనుకుని .. “ఏమండి ..”అని కదిలించాను ..టక్కున కళ్ళు తెరిచి ..అయోమయంగా చూసాడు ..కళ్ళు ఎర్రగా ఉన్నాయి ..రాత్రి గురుడికి కూడా పిచ్చి ఆలోచనలు వచ్చి వుంటాయి …ఎప్పుడు నిద్ర పోయాడో ఏమో ? త్వరగానే ఈ లోకంలోకి వచ్చి ”ఏం …పద్దూ “అన్నాడు నిద్రమత్తు తో “లేవండి…ఈ రోజు నాకు కొంచెం హెల్ప్ చెయ్యాలి …

సాయంత్రం అసలు మీ ప్లాన్ ఏంటి చెప్తే కదా ?నేను ..ఏమేమి కావాలో చెప్పేది ..అదీ మీరు ఆఫీస్ పోయేలోపల తేవాల్సుండే “అన్నాను పక్క మీద నుండి లేస్తూ “దాని కోసమా లేపింది ….ఉహ్హ్హ్..హ్ “అంటూ పక్కకు పొర్లి “ఈ రోజు శనివారం ..బ్యాంకు నుంచి త్వరగా వస్తా ..వచ్చేటప్పుడైన ..తేవొచ్చు ..అయినా తెచ్చేదేముంది …సాయంత్రం ఫుడ్ ..సలీం వచ్చేటప్పుడు తెస్తాడు ….రెండు ధమ్ బిర్యాని ..ఒకటి వెజ్ బిర్యాని తెమ్మన్నాను …..సరిపోతాయి కదా నలుగురికి …కర్రీ ఏదైనా తెమ్మంటే తెస్తాడు ..నువ్వు ఫోన్ చేసి చెప్పు ..”అని దిండు ను కౌగిలించికొని ….’నువ్వు కూడా పడుకో ..ఈ రోజు సాయంత్రం వరకు కంప్లీట్ గా రెస్ట్ తీసుకో ..ఏదైనా కావాలంటే సలీం చూసుకుంటాడు ”అన్నాడు “సలీం ..సాయంత్రానికి తెస్తే .. ఇప్పుడు టిఫిన్ ..మధ్యాహ్నం భోజనం పన్లేదా ….అవికూడా తెస్తాడా ?సాయంత్రానికి బిర్యాని హెవీ అవుతుంది…ఏదైనా చపాతీ ..కర్రీ అయితే బాగుంటుంది “అన్నాను “అదే ఏం కావాలో ..అన్నీ ఒక దాంట్లో రాసుకొని ..సలీం కు ఫోన్ చేసి తెమ్మను “అన్నాడు అలానే పడుకుని నిద్రమత్తు తో “అందుకే కదా మిమ్మల్ని లెమ్మంటుంది …ఇద్దరం ఆలోచిస్తే ..

అన్నీ గుర్తుకొస్తాయి “అన్నాను “అయితే మధ్యాహ్నం ..మోనాను రమ్మను …ఆలోచించుకొని ఫోన్ చెయ్యండి “అన్నాడు ఆయన గొంతులో నిద్ర చెడగొడుతున్నాను అన్న చికాకు . “మహాప్రభు …మీ సలహాకు ఒక దణ్ణం ..మోనా వస్తే ఏమైందో చూసావుగా నిన్న ..పని తెమలనీయదు ..ఆ పిల్ల వద్దు ..ఫంక్షన్ మనది ..మనం ఆలోచించుకొని చేయాలి ..అన్నీ వాళ్ళ మీద వేస్తె ..ఇక మనం చేసేది ఎందుకు ?”అన్నాను చిరాకెత్తి “అవును మోనా అంటే గుర్తొచ్చింది ..నెప్పి ఎలావుంది ?”అన్నాడు టక్కున తల పైకెత్తి నా వైపు చూసి గుర్తుకే రాలేదు అంటే నెప్పి లేనట్టేగా అనిపించి “లేచి ..తిరిగి చూడాలి “అని లేచి ……బాత్ రూం కు పోయి తూము దగ్గర గొంతు కుర్చుని కొంచెం ముక్క గానే జల దార…సుయ్ య్ య్ ….మని పడసాగింది ..ముక్కి నప్పుడు కొంచెం నెప్పి అనిపించింది కాని ..నెప్పి లేనట్టే..నీళ్ళు కొట్టి ..నా దాని కడుక్కుని బయటకు వచ్చాను .. “అంత నెప్పి లేదు “అన్నాను బాత్ రూం గడియ పెడుతూ . “అమ్మయ్య …”అని “ఇంతకి రెగ్యులర్ గా పిల్స్ వాడుతున్నావుగా “అన్నాడు లేచి కూర్చుంటూ “ఊ …”అని “పిల్స్ కూడా సేఫ్ కాదంట …95 శాతం మాత్రమే సేఫ్ అంట “అన్నాను ఆయన దగ్గర కూర్చుంటూ “అయితే …కాండోమ్ కూడా వాడాలి అని రూల్ పెడదాం “అన్నాడు “మరి నిన్న ..ఏదో పోటీ అన్నారుగా “నోరుజారాను “ఓహ్ ..మర్చే పోయాను ..అవునుగదా ..ఎలాగూ బయటకు తీసి కారుస్తాం కదా ..మీరు నోట్లేకే …కదా తీసుకునేది ..ఏమికాదు ..ఓకే “అన్నాడు “అవును ….ఆ పోటీ అవసరమా ?ఇంకా ఏమున్నాయి ?”అన్నాను కొంచెం ఆత్రుతతో “మనం ..

ఇప్పటి వరకు చెయ్యనివి ..ఇప్పుడన్నా తీర్చుకుందాం ..నాకు ఎప్పటినుంచో కోరిక .. నీతో ఆ పని చేయించాలని …ఎప్పుడూ కనీసం నోట్లో కూడా పెట్టుకోలేదు నువ్వు ..సలీం వాళ్ళ పుణ్యమా అని ఇప్పుడు చీకు తున్నావు ..అలాగే సలీం రసాలు అలవాటు చేసుకుని ..నా రసాన్ని కూడా తాగుతావని “అని ఆగి నా కేసి చూసాడు “మీకు ..సిగ్గు లేదు ..అంత పచ్చి గా ఎలా మట్లాడుతారు ….మీ కోరికలు తీర్చు కోడానికి ..మమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారన్న మాట ?”అన్నాను డ్రామా యాక్టర్ లాగా “మీ కోరికలు కూడా తీరుస్తాం ..చెప్పు ..నీ కు ఏం కావాలి ?”అన్నాడు దేముడు వరమిచ్చే పోజు పెట్టి “బాబోయ్ …నాకు ఏం ..కోరికలు లేవు ..నన్నొదిలెయ్ ..పొరపాటున అన్నాను ..మీరు మోనా మోజు లో పడి నన్ను వదిలేయ్యకుంటే చాలు ..అదే మీరు నా కిచ్చే వరం “సలీం మీద నాకు ఏమి మోజు లేదు అని అర్దమొచ్చేట్టు . “నా బంగారానివి నువ్వు …నువ్వెక్కడ ..మోనా ఎక్కడ ?అయితే మోనా దగ్గర ఉన్న బిగుతు ..మగాళ్ళకి ఇష్టం ..?”అని ఎందుకైనా మంచిదని ఆగినట్టున్నాడు . ఇంకా దానికి అంత బిగుతు.. ఎలా ఉందబ్బా..ఆరుగురితో తిరిగింది ..”అంత టైట్ గా ఉంటుందా “అన్నాను కొంచెం అసూయ తో “నీ లాగే ఉంటుంది ..కానీ ..అక్కడ కండల్ని కంట్రోల్ చేసేట్టుంది ..నిజంగా మజా వస్తుంది .”అన్నాడు తన్మయత్వంతో . ఆ టెక్నిక్ నేను కూడా సలీం మీద ప్రయోగించాలి అనుకుని …”మరి సలీం కెందుకు నా మీద మోజు ..పొరిగింటి పుల్లకూర రుచి అని ఊరకే అన్నారా ?”అసూయ తెలుస్తోంది నాకే . ఈలోకంలోకి వచ్చినట్టున్నాడు …ఆయన..

వెంటనే “నీ పొంకం …నీ అందం ..నీ నడుము …దాని దగ్గరెక్కడున్నాయి ..తోలు తెల్లనే కాని లూజ్ బాడి …సలీం కు అందుకే నీ మీద అంత ఇది ..నువ్వు ఈ మార్పిడికి ఒప్పుకోకుంటే నిన్ను రేప్ చేసినా చేసుండేవాడు “అన్నాడు “రేప్ చేసుంటే ..దాన్ని కోసి ఉండేదాన్ని …సలీంకు .మీరు మరీ ఎక్కువ అలుసు ఇవ్వొద్దు ….ఈ రోజు కొంచెం కంట్రోల్ లో పెట్టండి లేకుంటే ..మీరు లేనప్పుడు ఇంట్లో దూరేట్టున్నాడు ”ఆయన పొగడ్తను ఎంజాయ్ చేస్తూనే అన్నాను “సారి మేడం ..ఆ బాధ్యత నాది కాదు ..నేను నా బిజీ లో నేనుంటాను ..నీ రంకు మొగుడ్ని నువ్వే కంట్రోల్ లో పెట్టుకోవాలి “అన్నాడు కవ్విస్తూ అంతే ..”ఏయ్ ..సిగ్గులేకుండా ..ఎంటా మాటలు ..చంపేస్తాను ..రాత్రి ఊరకె అంటే దాన్ని పట్టుకుని ..ఎగతాళి చేస్తావా ?”అని మీద పడి రక్కసాగాను నన్నుతప్పించుకుని లేచి…నాకు దొరక్కుండా అలానే పరిగెత్తి బాత్ రూం లో దూరి తలుపేసుకున్నాడు “బయటకు రాకపోతావా …అప్పుడు చూపిస్తా నా తడాఖా …పిచ్చి పిచ్చి గా మాట్లాడతావా “అన్నాను రొప్పుతూ తలుపు దగ్గర నిలబడి “ఓకే ..బాబా ..నీ రంకు మొగుడు కాదు ..నువ్వే వాడ్ని ఉంచుకున్నావు “అన్నాడు ఉడికిస్తూ “ఏయ్ …ఒళ్ళే లావుంది ..ఇలా అయితే రాత్రి ప్రోగ్రాం కాన్సిల్ “అన్నాను ఉడుక్కుంటూ …ఎందుకో కింద తడి అవుతున్న ఫీలింగ్ .

అంతే టక్కున తలుపు తెరుచుకుని ఆయన వచ్చి …రాగానే నా చేతులు గట్టిగా పట్టేసుకుని “సారి ..సారి ..ఇంకెప్పుడు అలా అనను ..తప్పు నాదే ..ప్లీజ్ ..నీ మీద ఒట్టు …కావాలంటే నన్ను మోనా ను కలిపి అను .”అన్నాడు “మీరు ఎలాగైనా ఊరేగండి నాకు అనవసరం …మీకు ఆరోజే చెప్పాను ..ఆ విషయాలు అడగకూడదని ..మాట్లాడకూడదని …అలా అయితేనే ఒప్పుకుంటా..నేనేమి బజారుదాన్ని కాదు ..నాకు రంకు మొగుడు అవసరం లేదు ..నాకు నా కాపురం ముఖ్యం ..ఇది మీ కోసం చేస్తున్నా ..నా కోసం కాదు “అన్నాను సీరియస్ ఫేస్ పెట్టి ..ఇప్పుడు కంట్రోల్ చెయ్యకుంటే రెచ్చి పోతాడు అనిపించి . “సరే ..సరే ..పొరబాటయ్యింది …ఇక ముందు అనను ..ముందు ..రాత్రికి కావాల్సినవి ..ఏంటో మాట్లాడుకుందాం రా “అని నన్ను మళ్ళీ మంచం మీద కూర్చోపెట్టి ..భుజం చుట్టూ చెయ్యేసి “కోపం తగ్గిందా …రాత్రికి చపాతి లోకి కర్రీ అన్నావు ..ఏది ?”అన్నాడు “మీ ఇష్టం “అన్నాను ముభావంగా “అది కాదురా ..నాబుజ్జి కదూ ..వెజ్జా …నాన్ వెజ్జా “అన్నాడు బుజ్జగిస్తూ తిరిగి తనే “ఒకటి వెజ్ ..నాలుగు నాన్ వెజ్ తెమ్మంటాను “అన్నాడు “నాలుగు నాన్ వెజ్ ఎందుకు ?”అన్నాను “మందులోకి “అన్నాడు “మందా …మందు ఎందుకు ..అయినా ఆ వాసన నాకు పడదు కదా ?”అన్నాను అయిష్టంగా “ఏమో ..సలీం ప్లానింగ్ ..జిన్ అంట ..మీకు కుడా అన్నాడు “‘అన్నాడు నా ఫీలింగ్స్ చూస్తు “మాకా ..బాగుంది ..కావాలంటే మీరు తాగండి ..మమ్మల్ని ఎందుకు లాగుతారు “అన్నాను “మోనా ..వేస్తుందంట ..మొన్న నువ్వు తాగిన దాంట్లో కూడా కలిపారు ..అందుకే రెచ్చిపోయావు “అన్నాడు “అనుకున్నాను ..అటువంటిదేదో ..చేసివుంటారని …మీకు కావాలంటే తాగండి ..నన్ను మాత్రం వదిలెయ్యండి “అన్నాను దణ్ణం పెడుతూ “ఇంకా ..ఏం కావాలి ..మనకు అంత ఐడియా లు రావు కాని ..నువ్వే ఆలోచించి పెట్టుకో ..మద్యాహ్నం సలీం ఫోన్ చేస్తాడు ..చెప్పు..నాకు అర్జెంట్ “అని లేచి బాత్ రూం కుపోయి తలుపేసుకున్నాడు .నేను కూడా లేచి వంటిట్లోకి అడుగుపెట్టి ఫ్రిజ్ లోంచి దోశ పిండి తీసి బయట పెట్టి ..టమాటో పప్పు కు వేసి కుక్కరు పెట్టి ….రాత్రికి ఏ చీర కట్టాలి ..ఆలోచించసాగాను .

ఏంటి ఆలోచిస్తున్నావు “అన్నాడు నన్ను వెనుకనుండి చుట్టేస్తూ ఆయన
“ఏం లేదు ….రాత్రికి ఏ చీర కట్టుకోవాలని “అని నసిగాను
“చీరనా …ఎందుకు ..మా ప్లాన్ వేరే వుంది …నువ్వు ఏమి అనుకోనంటే ..ఒక మాట ..వింటావా?”అన్నాడు
“చెప్పు ….అన్నీ వింటున్నాగా “అంతా ఆయన ఇష్టం కోసమే చేస్తున్న బిల్డ్ అప్ ఇస్తూ
“సలీం మధ్యాహ్నం ఎలాగూ షాపింగ్ చేస్తున్నాడు …నీకు కావాల్సినవి సలీం తో పోయి తెచ్చుకో ..మా ప్లాన్ ప్రకారం మీకు రాత్రికి చీర ..కట్టే …బిజినెస్ లేదు …”అన్నాడు నా మెడ వంపులో పెదాలు ఆనిస్తూ
జిల్లు మంది వళ్ళు ..తెలియకుండానే ఆయనకు సహకరిస్తున్నాను “చీర….. లేదా ?ఏం కట్టుకోవాలి ?”అన్నాను అతని గట్టి తనం నా వెనుక చీలిక లో తగిలేట్టు చూసుకుంటూ
“సలీం నాకూ ..చెప్పలేదు ..నువ్వు ..పోతే నీకే తెలుస్తుంది ..ఏవో బట్టలు ..కొనాలని అన్నాడు “చేతిని నా రొమ్ము పైకి తెచ్చి సుతారం గా వత్తుతూ

“సలీం తోనా ..మీరు లేకుండా ..ఛీ ..ఎవరన్నా చూస్తే ..పరువేం కావాలి “అన్నాను లేని భయం నటిస్తూ
“మోనా తో పోవడం ఇష్టం … లేదు కదా? ఎలాగూ సలీం మధ్యాహ్నం నుండి పర్మిషన్ అడుగుతానన్నాడు ….షాపింగ్ కు …..నువ్వు వస్తే సలీం ఎగిరి గంతేస్తాడు” అన్నాడు తన కడ్డీ ని పైకి కిందకు రాస్తూ
“అమ్మో ..మోనా తోనా ..ఒద్దు బాబు ..సలీం తో పోవడమే నయం ..ఈ చుట్టు పక్కల వాళ్ళు చూస్తే బాగోదు ?ఫోన్ చేసి నాకు కావాల్సినవి చెప్తాను ..సరేనా?”అన్నాను తన వైపు తిరుగుతూ
“ఇక్కడ చుస్తారనుకుంటే ….ఎక్కడకు రావాలో ఫోన్ చేస్తాడు …అక్కడకు ఆటో లో పో……. షాపింగ్ చేసుకోండి ?”అన్నాడు నా కళ్ళ లోకి చూస్తూ
“వద్దు …బాగోదు “అన్నాను వెంటనే వప్పుకుంటే చులకన అని
“ఏం ..బాగోదు ..నీ పిచ్చి కాని …ఇంకా బిడియ పడితే …ఎలా?.ఈ సిటీ లో ఎవరికెవరు ?.సలీం తో పోయినా…నాతో వచ్చినా ఒకటే ..నువ్వు కొంచెం ఫ్రీ గా మూవ్ కావాలి ..మోనా చూడు ఎంత ఫ్రీ గా ఉంటుందో “అన్నాడు నన్ను పిర్రల దగ్గర నిమురుతూ

“మోనా అంత ఫాస్ట్ గా ఉండడం నావల్ల కాదులే బాబు ….అయితే మీరు చెప్పారు కదా ..నన్ను ఆటో లో పొమ్మని ..ఆ ప్లాన్ బాగుంది
..సలీం ను అడుగు ఎక్కడకు రావాలో “అని ఆయన కళ్ళలో కళ్ళు కలపలేక తల కిందకు వాల్చేసాను .
“వెరి గుడ్ …అదీ స్పిరిట్ అంటే …మన మధ్య ఇంకా ఎందుకు అంత దూరం ..నీకు ఫుల్ పర్మిషన్ ..ఎప్పుడు కావాలంటే అప్పుడు
సలీం తో ఎక్కడికైనా పోవచ్చు …నేను మోనా దగ్గరకు పోతే నన్ను ఇబ్బంది పెట్టొద్దు …సరేనా “అంటూ నా చుబుకం పైకెత్తి తన పెదవులను
నా పెదాల పైకి చేర్చబోయాడు
“ఊ మ్ ..మ్ .మ్ …”అని పెదాలు బిగబెట్టాను
“ఏం “అన్నాడు
“మీకు తెలుసు “అన్నాను పెదాలు బిగబెట్టి అలానే
“ఓకే ..ఓకే..”అని నన్ను వదిలి “సలీం కు ఫోన్ చేస్తాను మాట్లాడు ..ఎక్కడకు రావాలో అడుగు “అని ఫోన్ కోసం లోపలకు పోయాడు
ఈ లోగా పప్పు కు తాలింపు రెడీ చెయ్యసాగాను .
“హలో సలీం ….ఇదిగో మీ బాభీ తో మాట్లాడు ..నీతో తనుకూడా షాపింగ్ కు వస్తుందంట “అని ఫోన్ టక్కున నా చేతిలో పెట్టాడు
“అయ్యో …నేనేం మాట్లాడాలి ,..మీరు మాట్లాడి చెప్పండి “అన్నాను ఫోన్ ఇవ్వబోతూ
“ప్రతి చిన్న దానికి సీన్ క్రియేట్ ..చెయ్యొద్దు ..మాట్లాడు ..బి ..ఫ్రీ ..యార్ “అని అక్కడ ఉండకుండా లోపలకు పోయాడు
చచ్చినట్లు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని “హలో “అన్నాను పొడిగా
“థాంక్స్ ..భాభి ..ఇన్నిరోజులకు …ఇంత అదృష్టం దక్కింది “అన్నాడు ఉత్సాహంగా
“ఫంక్షన్ ..మాది ..షాపింగ్ కు టైం లేదు ..నిన్న వేస్ట్ అయ్యింది ..ఈరోజు ఆయన లీవ్ కూడా పెట్టలేదు …నాకు బజార్ లో ఏది ఎక్కడుంటాయో తెలియదు ..నీతో అందుకే పొమ్మన్నాడు “అన్నాను ఎక్సప్లనేషన్ ఇస్తూ .
“ఓహ్ ..బాభి ..నువ్వు వస్తానంటే లీవ్ ఏంటి ..రిజైన్ చేస్తాను …మీరు ఎన్ని గంటలకు రెడి గా ఉంటారు “అన్నాడు ..గొంతులోఆనందం తెలుస్తోంది

“నువ్వు చెప్పు సలీం ఎన్ని గంటలకు ..ఎక్కడికి రావాలి “అన్నాను
“నువ్వొచ్చేదేంటి బాభి .నేనే వచ్చి పిక్ అప్ చేసుకుంటాను ..పదికంతా రెడీ గా ఉండు ..బ్యాంకు లో లీవ్ పడేసి వస్తాను “అన్నాడు
“వద్దొద్దు ..ఈ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే బాగోదు ..ఆటో లో నేనే వస్తాను ..”అన్నాను
“చూడు బాభి ……మీరు భయపడితే…అందరూ నిజంగానే వాగుతారు ..మీరు ఫ్రీ గా మూవ్ అయ్యారనుకోండి ..కిక్కురు మనరు..అదీ కాక ఇకముందు నేను రెగ్యులర్ వస్తుంటాను ..భయపడితే ఎలా ?”అన్నాడు
“నువ్వు ఎంత చెప్పినా కొంచెం ఇబ్బంది గా ఉంది ‘”అన్నాను నసుగుతూ
“భయ్యా కి లేని బాధ వాళ్ళకెందుకు ..నేనున్నాగా బాభి …పది గంటలకు వస్తాను రెడీ గా ఉండు “అని టక్కున పెట్టేసాడు నాకు అవకాశమివ్వకుండా .
“ఇదెక్కడి గోలరా బాబు ..అనవసరంగా షాపింగ్ అన్నానే !…ఏదో గుట్టు చప్పుడు కాకుండా జరుపుకుందామంటే ..ఊరంతా తెలిసేట్టుంది ..ఈ ఆడంగుల చూపులు ఎలా భరించాలో ..సరే ఏమైతే అదవుతుంది ….నా మొగుడే ఒప్పుకున్నాక ప్రాబ్లం ..ఏముంది ..నిజంగానే ..కొంచెం దైర్యం చేద్దాం అని మనసు కుదుట పరచుకొంటుండగా ….తలతుడుచుకుంటూ “ఎక్కడికి రమ్మన్నాడు “అడిగాడు ఆయన

“సలీం… ఇక్కడికే ….వచ్చి పికప్ చేసుకుంటా నన్నాడు …ఎలా ?”అన్నాను
“రానివ్వు …మనకే ఆటో డబ్బులు మిగులుతాయి …ఇంతకి ఏమికావాలో రాసుకున్నావా ?”అన్నాడు
“ఊ ..ఇప్పుడు రాస్తాను ….మీకు ఎమన్నా కావాలా ?”అడిగాను
అంతే “నాక్కావలసింది ..నీదగ్గర వుంది …ఉహు ..హు…హు ..హు..”అని పాడసాగాడు
“నీక్కావలసిన దాన్ని మరి ఎందుకు ..సలీం కు పంచుతున్నావు “రిటార్డ్ ఇచ్చాను
“నువ్వు కత్తి లాంటి దానివి ..వాడే కొద్ది పదునవుతావు “అన్నాడు
“సడేలే ..సంతోషించాము లే….. కాని ..కూర్చోండి టిఫిన్ చేస్తాను “అని స్టవ్ దగ్గరకు నడిచాను నవ్వు ఆపుకుంటూ , టిఫిన్ తయారయ్యే లోగా ఆయన నీట్ గా డ్రెసప్పయ్ ..వచ్చేశాడు .ఆయన టిఫిన్ తినేలోగా
ఆయనకు కారియర్ కట్టి రెడీగా ఉంచాను , “సాయంత్రం ఎంతకొస్తారు “అడిగాను ఆయనకు కారియర్ అందిస్తూ
“ఫైవ్ లోపల వస్తాను …వాళ్ళను సెవెన్ కు రమ్మను ..పూలు కొంచెం ఎక్కువ కొను ….బెడ్ రూం డెకరేషన్ చెయ్యొచ్చు ..ఏమంటావు “అన్నాడు
“సరే ….’అని తల ఊపాను ..ఆయన బయలుదేరగానే తలుపు గడియ బెట్టి .. స్నానానికి బయలుదేరాను .మామూలు కంటే ఒకసారి ఎక్కువే సోప్ పూసుకున్నాను ..ఏంటి సలీం మీద ఎందుకు ఇంత మోజు నాకే అర్ధం కావడంలేదు .సలీం బైక్… లేటెస్ట్ బైక్ ..వెనుక కూర్చుంటే చచ్చినట్టు మీద వాలిపోవాల్సిందే ..చీర కంటే ..డ్రెస్ బెటర్ ..అటుఇటు కాళ్ళు వేసి కూర్చుంటే సేఫ్ గా ఉంటుంది …. ఈ మధ్య డ్రెస్ లు వేయటం బాగా తగ్గించాను …..అయితే కావలసినన్ని ఉన్నాయి …వాటిలో నా షేప్ లు కనపడే డ్రెస్ లు నాలుగైదు ఉన్నాయి …వెతికి ఒక దాన్ని పట్టాను ..బ్రా …పాంటీ …లు కూడా ఈమధ్య వేయడానికి బద్దకిస్తున్నాను …కాని వెళ్ళేది సలీం తో …తెలియకుండానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను …చక చకా అన్నీ వేసుకుని ..తల దువ్వుకోసాగాను ….గంపెడంత జుట్టు ..చిక్కగా నడుము వరకు ఉంది …..టైం చూస్తే 10 గంటలు కావొస్తోంది ….పరా పరా ..దువ్వుకోసాగాను ..పూర్తిగా చిక్కు పోయేసరికి పది నిమిషాలు పట్టింది ..ఇక జడ వేసుకుందాం అనుకునే లోపల బెల్ మోగింది …సలీం వచ్చి ఉంటాడు …అనుకునే సరికే ..నా పువ్వు వుల ….వుల… లా డడం స్టార్ట్ అయ్యింది …కొత్త పెళ్లి కూతుర్లా కాళ్ళు తడబడడం ప్రారంభించాయి ..అలానే వెళ్లి తలుపు తీసే సరికి ..అనుకున్నట్లు గానే సలీం …చిన్న నవ్వు నవ్వాను .
“లోనికి ..రానివ్వవా “అన్నాడు సలీం…. ఈ మధ్య ఏక వచనం ఎక్కువైంది ..అయినా అభ్యంతరం పెట్టాలని పించడం లేదు
“ఊ ..హు “అన్నాను ఉడికించాలని అలానే అడ్డంగా నిలబడి ..ఆయన తో ఎప్పుడు ఇలా చెయ్యలేదు .. .. నాకే ఆశ్చర్యం నా ప్రవర్తన .
మళ్ళీ నేనే “ఎవరండి మీరు “అన్నాను కవ్విస్తూ ..నాలో ఇంత విశ్వరూపం ఉందా ?నా లోని ఆత్మకే ఆశ్చర్యం
నా కవ్వింపు .
ఒక క్షణం ఆలోచించి “ఇక్కడ పొలాన్ని కౌలుకు తీసుకున్నానండి ..దున్ను కుందామని వచ్చాను “అన్నాడు సలీం .
“ఎటూ కాని టైం లో వస్తే …ఎలాగండి “అన్నాను ..కింద తడి బారుతోంది .
“పొలం ఓనర్ నాకు సర్వ హక్కులు ఇచ్చాడు ..ఎప్పుడైనా దున్నుకోమని …ముందు మీరు అడ్డం తప్పుకోండి ..”అంటూ
నన్ను నెట్టుకుంటూ లోనకు వచ్చేసాడు …ఒక కాలితో తలుపు వెనక్కి తన్నగానే తలుపు మూసుకుంది ..నెట్టేటప్పుడు సరిగ్గా
నా రొమ్ముల్నే పట్టుకుని నెట్టాడు …ఒళ్ళు జల్లు మంది ..దొరికిన అవకాశాన్ని వాడులుకోకూడదనకున్నాడేమో ..చప్పున నన్ను దగ్గరకు లాగి తన పెదాలతో చుట్టేసాడు …ఒక క్షణం ఊపిరి ఆడలేదు ….గువ్వ పిట్ట లాగా ఉన్నాను సలీం ముందు ..రెండు నిమిషాలపాటు జుర్రేసాడు …నాకు తెలియకుండానే కళ్ళు మూసుకుని సహకరించసాగాను ….టక్కున పెదవులను వదిలి “అక్కడ ..నా పేరు ఉంచుకున్నందుకు ..థాంక్స్ “అన్నాడు
ఆ మాటలకు కళ్ళు తెరిచి చూస్తే ..నా కళ్ళలోకి చూస్తున్నాడు ..సూటిగా చూడలేక తలదించి “నా దేముంది ..ఆయన ఉంచుకోమన్నాడు “అన్నాను
“నీకు ఇష్టం లేకుంటే ..భయ్యా చెప్పినా వినేదానివా ?”అన్నాడు నా జుట్టు లోనకి చెయ్యి పోనిచ్చి తలను పైకి లేపి నన్ను చూస్తూ
ఏం మాట్లాడాలో అర్ధం కాక ఉండిపోయాను …తిరిగి తనే “ఒక సారి నన్ను చూడనిస్తావా ..?”అన్నాడు
“ఏది “అన్నాను అర్ధం కాక
“అదే ..నా పేరు “అని ఆగాడు
“ఛీ ..ఇప్పుడొద్దు …రాత్రికి ఎలాగూ చుస్తావుగా “అన్నాను
జుట్టు లోంచి ఒక చేతిని తీసి నా నడుముపై వేసి దగ్గరకు లాక్కుని …మరో చేతిని జుట్టులోంచే నా తల వెనుక భాగాన్ని పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు ….అతని శ్వాస ..నాకు తగిలేంత దగ్గరగా లాక్కుని “ప్లీజ్ …ఒకే ఒక్కసారి …ఏమిచెయ్యను ..చుస్తానంతే “అన్నాడు
ఈలోగా అతని చెయ్యి నా నడుముమీద నుంచి నా పంజాబీ డ్రెస్ పైజామా బొందు దగ్గరకు చేరింది .”వద్దు ..ప్లీజ్ ..ఇప్పుడు టైం లేదు …..షాపింగ్ కు పోవాలి కదా ?”అన్నాను ఒక చేత్తో అతని చేతిని ఆపుతూ ..
లాభం లేదనుకున్నాడేమో మళ్ళీ నా నోటికి తనపెదాలతో లాక్ వేసాడు ..కింద చేత్తో బొందు లాగేసాడు….పైజామాను లూజ్ చేసి కిందకు తోసాడు ..పైజామా మోకాళ్ళ దగ్గరకు జారింది …
అంతా తెలుస్తోంది ఆపబుద్ది కావడంలేదు ..ఈలోగా సలీం నా పెదవుల్ని వదిలి దబ్బున కింద కూర్చుని ..
అంతే వేగంగా నా పాంటీని మోకాళ్ళ వరకు లాగి అడ్డుగా ఉన్న నా కుర్తా ను పైకెత్తి …..నా బిళ్ళను మెరిసే కళ్ళతో
కొంచెం సేపు చూసేసరికి సిగ్గుతో చితికిపోయాను ..వెంటనే నా చేతిని బిళ్ళ కు అడ్డం పెట్టాను ..దాన్ని సున్నితంగా తప్పించి …తప్పిపోయిన పిల్లాడు దొరికితే ఎలా ముద్దులు పెట్టుకుంటారో అలా ..నా బిళ్ళ మీద ..నా అనుమానం
తన పేరు మీద “థాంక్స్ బాభి …థాంక్స్ బాభి..” అంటూ ముద్దులు పెట్టుకోసాగాడు …..కదలలేను ….ఒకపక్క పాంటీ …ఒకపక్క పైజమా …కదిలితే బాలెన్స్ తప్పేట్లున్నాను …తను ముద్దులు ఆపి …నా చీలిక మీద సున్నితంగా నాలుక చివరితో పై నుండి కిందకు అనసాగాడు …లోపల కరిగి పోసాగాను …అప్పుడు గుర్తొచ్చింది ఇదంతా చేస్తోంది సలీం అని ..ఆపకపోతే అసలు పనికి ఆట్టే దూరం లేదనిపించింది ..ఒకటే మార్గం …దబ్బున కూర్చున్నాను…..అంతేపిల్లాడి చేతులోంచి చాక్లెట్ లాక్కున్న ఫీలింగ్ పెట్టాడు …ఆ మొహం చూసే సరికి ..
కొంచెం జాలి వేసింది…అతని పెదవుల మీద అంటీ అంటనట్టు ఒక కిస్ ఇచ్చాను …అదే నేను చేసిన పొరపాటేమో ..నేను కూర్చుంది…ముద్దు పెట్టింది …. అసలు పనికోసం అనుకొని …నన్ను అలానే వెనక్కి నెమ్మదిగా నెట్టి …. పడుకోబెట్టి ..నా కాళ్ళను గాల్లోకి లేపి ….రెండు చేతులతో జరాసందున్ని చీల్చినట్టు …పంగ విడదీసి ..పాంటీ కింద నుండి గ్యాప్ లో నా తొడల మధ్యకు తన శరీరాన్ని ఇరికించాడు ..అతను పైకి వచ్చే కొద్ది కాళ్ళు వెడల్పు కా సాగాయి ..పాంటీ ఎలాస్టిక్…మాక్జిమం స్తాయి దాటేటప్పటికి …పుటుక్కు మంది ….’ప్లీజ్ ..సలీం ఇప్పుడు వద్దు …ఇప్పుడే స్నానం చేసి రెడీ అయ్యాను ..రాత్రికి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ..ప్లీజ్ ”అన్నాను అతని బరువును నా చేతులతో ఆపుతూ…
సలీం మోహంలో ఆశ్చర్యం అసలు పని చెయ్యనివ్వకుండా ఏంటి …ఈ మనిషి అని కాబోలు
“ప్లీజ్ ..సలీం ..నువ్వు వేరే ఏదైనా అడుగు …అసలు పని మాత్రం రాత్రికి”అన్నాను… నా కాళ్ళు పైజమా వాళ్ళ అతని నడుము చుట్టూ లాక్ అయి ఉన్నాయి..అదృష్టం కొద్ది సలీం ప్యాంటు ఉంది ..లేకుంటే అతను కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాడు .
“బాభి ..ఇప్పుడు చేస్తే ..రాత్రికి చెయ్యలేననా ..మోనా ను అడుగు నా పవర్ “అన్నాడు అతని బరువు నామీద పడకుండా మోచేతులు
భూమికి ఆనించి .

“నా …పిచ్చి….. సలీం … నువ్వేంటో నాక్కూడా తెలుసు ..అందుకు కాదమ్మా …మళ్ళీ స్నానం .. మళ్ళీ డ్రెస్ అప్ కావడం ..గంట పడుతుంది ..ప్లీజ్ .. అర్ధం చేసుకో “అన్నాను అతని చుబుకం పట్టుకుని
“మరి ..నా ప్రోబ్లం అర్ధం చేసుకో ..మా వాడు ఆగలేకున్నాడు ..”అని తన దాని వైపు చూపించాడు ..అక్కడ ప్యాంటు ఉబ్బి మూట లాగా ఉంది .
“అంతే కదా ..నన్ను వదిలితే ..వాడ్ని నేను చూసుకుంటాను ..”అన్నాను కొంచెం సిగ్గుతో
“అంటే “అన్నాడు
“నువ్వు నేర్పిందే కదా …నోటిపని “అన్నాను
అంతే సలీం మొహం వెలిగి పోయింది “ఓకే ఓకే ..”అంటూ సర్రున వెనక్కి జారి ….నా ఉపస్తు….దగ్గరకు రాగానే ..మళ్ళీ ఒక ముద్దు దాని మీద పెట్టుకుని ..కాళ్ళ మధ్య నుండి ..బయట పడి …అప్పటివరకు గాల్లో ఉన్న నా కాళ్ళు నెమ్మదిగా కింద పెట్టాడు
ఏంటి నా మనస్తత్వం …సలీం కు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను ..ఆయనకు చెయ్యనివి ఎందుకు చేస్తున్నాను ..తల విదిల్చి నెమ్మదిగా లేచి కూర్చుని ..పాంటీ ని చూసుకున్నాను ..అది పనికిరాదు .
“చూడు పాంటీ ని ఏం చేసావో “అన్నాను
“”పాంటీ నే కదా ..ఇప్పుడు ఎన్ని కావాలో చెప్పు ..ఎలాగూ పోతున్నాం కదా కొందాం ?”అన్నాడు తేలిగ్గా
పైకి లేచి సలీం ముందే ..నా దిమ్మ కనపడకుండా జాగ్రత్తగా ..పైజమా ను విప్పి ..పాంటీ ని తీసి ..లోనికి పోబోయాను
“ఎక్కడికి “అన్నాడు
“వేరే పాంటీ కోసం “అన్నాను

“అవన్నీ ..తరువాత ముందు పని కానివ్వు “అని నా భుజం పట్టుకుని లాక్కుంటూ కుర్చీ వైపు వెళ్లి అక్కడ కూర్చుని
నన్ను తన కాళ్ళ దగ్గర లాగి కూచోబెట్టి “జిప్ తీసి ..నోట్లో పెట్టుకో “అన్నాడు కమాండింగ్ గా
బానిస లాగా ట్రీట్ చేస్తున్నాడు అనిపించినా ..ఎందుకో అతని కమాండ్ కు లొంగా లనిపించింది
కింద బోసి మొల ..మోకాళ్లను అడ్జస్ట్ చేసుకుని ..ఒక చేత్తో నెమ్మదిగా జిప్ లాగి ..డ్రాయర్ లోంచి బుల్లి సలీం ను లాగాలని చూస్తె సాద్యం కాలేదు ..కడ్డీ లాగుంది ..వెంటనే సలీం తన ప్యాంటు బటన్ తీసి….ప్యాంటు ను కిందకు డ్రాయర్ తో సహా లాగేసాడు .
అంతే పుట్టలోంచి పాము బయట పడినట్లు కనపడింది …సలీం మగతనం .
మొన్న చూడలేదు కాని దాదాపు 8అంగుళాలు పొడవు ..మనిషి చాయ ఎరుపు కదా …అది కూడా ఎర్ర గానే ఉంది
చివర సుంతీ చేసి ఉంది ..నెమ్మదిగా దాని మొదల్లో పట్టుకున్నాను ..సరిగ్గా పిడికిలికి సరిపోయింది .
“తరువాత చూడొచ్చు ..పెట్టుకో “అని నా తలను తన వైపు వంచాడు
అతని మగతనం నుంచి ఏదో ద్రవం కారుతోంది ..నాకు కారినట్లు కాబోలు అనుకుని ..నెమ్మది గా నా నాలుక చివర తో ఆ ద్రవాన్ని టేస్ట్ చేసాను …చప్పగా ఉంది ..అప్పుడు గుర్తొచ్చింది రాత్రికి పెడుతున్న పందెం “సలీం …మీ వీర్యాన్ని మేము మింగాలని ..పోటీ ఏదో ఉందంటగారాత్రికి “అన్నాను మరోసారి టేస్ట్ చేస్తూ
“చీటింగ్ …భయ్యా చెప్పాడా ?అవును ఉంది ..నీకు ఎలాగు తెలిసిందిగా ..ఇప్పుడే ట్రై చేసెయ్ “అన్నాడు కాళ్ళుబార జాపుకుంటూ
నెమ్మదిగా నా నోటిని అతని సగం వరకు పోనిచ్చి తీశాను ..అప్పటికే అంగిలి తగులుతోంది
“ఫాస్ట్ “అన్నాడు సలీం
గబ గబా తలను ఆడించ సాగాను …జుట్టు విరబోసుకోవడం వల్ల కళ్ళకు అడ్డం పడుతోంది ,,..ఒక చేత్తో వెంట్రుకలు తీసుకుంటూ ఏకాగ్రతః తో ఆడించసాగాను

“ఓహ్ ..సూపర్ ..ఎక్కడ నేర్చుకున్నావే …నీ యమ్మ …నీ పూకు కంటే నోరు బాగుందే “ఏకవచనం దాటింది ..బూతులు స్థాయి కి వచ్చింది ..చిత్రంగా కోపం రావడం లేదు ..అతని తో ఇంకా పొగిడించు కోవాలని పిస్తోంది ..సి .డి లో చేసినట్లు అతని నాబ్ వెనుక నరాన్ని నాలుకతో మీట సాగాను “ఉస్స్ ..స్స్..స్స్స్..అబ్బా చంపేస్తున్నావే ..ఈ రకంగా నాకు ఎవరు ఐస్ ఫ్రూట్ వెయ్యలేదు ..నీ యమ్మ …నీ దగ్గర నీకు తెలియని దేదో ఉంది …ఇక ముందు రోజు వస్తా ….ఈ పని చేస్తే చాలు ..అసలు పని అవసరమే లేదు “అంటున్నాడు
నా తలను తనకేసి అదుముతు …నా నోటి కి మళ్ళీ పని చెప్పాను ..వేగంగా ఆడించసాగాను …అలా ఐదారు నిమిషాలైంది ..నోరు నెప్పోస్తోంది ..అయినా ఆపదల్చు కోలేదు ..సలీం పొగడ్త కోసం ఏమైనా చేయా లనిపిస్తోంది ..సలీం కు కూడా చివరి కొచ్చినట్లుంది ..ముందుకు జారాడు ..నా తలను నొక్క సాగాడు ..”బాభి ..అయి పోయింది ..నాకు వచ్చేస్తోంది ..వదలకుండా తాగేయ్ ..ఇప్పుడే రిహార్సల్ అనుకో ..వచ్చేసింది ..ఆ ..ఆఅ ,,,హా హా… “అంటూ నా నోట్లో పిచికారి చేసాడు .అది నేరు గా నా అంగిట్లో పడసాగింది …తెలియని మైకం నాలో ..ఏం చేస్తున్నానో ఆలోచించే శక్తీ లేదు ..పడింది పడినట్లు మింగుతున్నాను..అతను కారుస్తూనే ఉన్నాడు
..చివరి బొట్టు వరకు వదలి సలీం సొమ్మసిల్లాడు …నేను మాత్రం అతని బొట్టు ఎక్కడ కింద పడుతుందో అని స్ట్రా పీల్చి నట్లు పీల్చ సాగాను …మదపు వాసన ..వగరు అయినా వదలడం లేదు ..అంతా నా నోటి తో శుభ్రం చేసి ..విజయ గర్వంతో సలీం వైపు చూసాను
కళ్ళు మూసుకొని …ఎగ శ్వాస పీలుస్తున్నాడు ..ఈ లోకం లేడు …8 అంగుళాల బుల్లి సలీం …4 అంగుళాల యింది ..దాన్ని వదిలి
“సలీం ..లేస్తావా “అన్నాను
“నువ్వు ..సూపర్ బాభి ..నీకు తిరుగు లేదు …ఈ ఒక్క పనిచేసి ..నువ్వు ఈ ప్రపంచాన్ని జయించ గలవు ..నువ్వు దొరకడం నిజంగా గా నా అదృష్టం “అని కుర్చీ లో సర్దుకొని ..ముందుకు వంగి నా పెదాలపై దాడి చేసి పీల్చసాగాడు ..అడ్డం పెట్టకుండా నేను కుడా అతని కి పెదాల్ని అందించి ..అప్పుడప్పుడు నేను కూడా అతని పెదాల్ని ముని పంటి తో కొరక సాగాను

75461cookie-checkమరొక్కసారి – Part 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *