మరొక్కసారి – Part 3

Posted on

“హేయ్ …మోనా….. మీ కోసమే వెయిటింగ్ …ఫోన్ చేస్తే కూడా ఉండలేదని మళ్లీ దెప్పుతావని ..లంచ్ కూడా చెయ్య కుండా ఉన్నాను”మమ్మల్ని చూడగానే అక్కడ కంప్యూటర్ ముందు కూర్చున్న వ్యక్తి .అతనికి సలీం వయసే ఉండొచ్చు …సలీం అంత స్మార్ట్ గా లేడు కాని చూడబుల్ గానే ఉన్నాడు.ఇదేంటి నేను …అందరిని అదే దృష్టితో చుస్తున్నానా ?ఏమైంది నాకు?….
మేము అతని టేబుల్ దగ్గరకు వచ్చే లోగానే ఆతను లేచి మా వైపు వచ్చి మోనాను హగ్ చేసుకొన్నాడు . మోనా కూడా ఏమి కంగారు పడలేదు ఫ్రీ గా అల్లుకొని బుగ్గా బుగ్గా తాకించింది సినిమాల్లోలా …….అతని చేయి మోనా పిర్ర మీద ఉండడం గమనించాను …ఇదేంటి ఈ పిల్ల తన రంకు కోసం నన్ను వాడుకుంటోంది ..వాళ్ళ తీరు చూస్తే ఇది చాలా మామూలు అన్నట్లు ఉన్నారు ,నేను అక్కడ ఉన్నది గుర్తొచ్చింది కాబోలు అతన్ని వదిలి
“దీది ..ఇతనే చార్లీ …”అని “చార్లీ …మా దీది అన్నాను చూడు ఈవిడే “అంది ..నన్ను కూడా ఎక్కడ కౌగిలించు కొంటాడో అనుకునే లోపల

“హాయ్ “..అన్నాడు చేయి చాస్తూ …..నేను చెయ్యి చాచాలా వద్దా?అని ఆలోచించు కొంటువుండగానే
“చార్లీ …పెద్ద సౌండ్ పార్టీ… దీది …కాలేజ్ డేస్ లో మాకు రిజర్వు బ్యాంకు లాగా ఉండేవాడు “అంది మోనా గల గలా
నాకు తెలియకుండానే అసంకల్పితంగా నేను చెయ్యి ఇచ్చాను ..చిన్నగా చెయ్యి నొక్కి “వెల్ కం ..మేమ్ “అన్నాడు మర్యాదగా
“కూర్చోండి ….నాకు ఆకలి గా ఉంది ..టిఫిన్ తెప్పించు కున్నాను ,తినేసి వస్తాను ..ఈలోపల మా సర్వీసెస్ వివరాలు చూడండి”అని ఒక చిన్న బుక్ మా దగ్గర పడేసి ..బయటకు పోయాడు .
“ఏంటి..మోనా …చార్లీ నీతో అంత క్లోజ్ గా ఉన్నాడు “అన్నాను ఉండపట్టలేక
“దీదీ ….చార్లీ నాకు కాలేజ్ లో లైన్ వేసేవాడు …అమాయకుడు….. ఫుల్లు గా వాడుకొనేదాన్ని ,నాకు ఐస్ క్రీం కావాలంటే ఐస్ క్రీం..బట్టలంటే బట్టలు అన్నిటికి చార్లీ నే …

“ఐతే …ఇతనితో కూడా… నీకు ….”అంటూ ఆగాను
“ఖరీదైనది కొన్నప్పుడు కిస్ ఇచ్చేదాన్ని ..మరీ ఖరీదైనదైతే…సినిమాకు ఒప్పుకొనేదాన్ని …అక్కడ ..నా …పై పార్ట్స్ వరకు పర్మిషన్ ఇచ్చేదాన్ని …పిండేసేవాడు…నావి
జారి పోవడానికి వీడు కూడా ఒక కారణం ” మామూలు విషయం అన్నట్లు చెప్పింది .
“ఐతే ..అసలు పని కి ఒప్పుకొలేదన్న మాట…మీ విషయం సలీం కు తెలుసా ? “అన్నాను
“తెలుసనుకుంటా ?మేము సినిమాకు పోయేటప్పుడు ,సలీం కు చెప్పేదాన్ని …బాధ కనపడేది కాని ఏమి అనేవాడు కాదు …ఏమన్నా అంటే ..చార్లీ ని లవ్ చేస్తానని భయం …
అప్పుడు ..నా కోసం పోటీ అలా ఉండేది… “అంది మోనా
తిరిగి తనే ” సలీం కు చెప్పకు ….దీదీ …చార్లీ కి ఒకే ఒక్కసారి ఇచ్చాను ..”
“ఈ మధ్యనా ?”
“కాదు ….మా వెడ్డింగ్ కార్డ్ ఇచ్చేదానికి చార్లీ ఇంటికి పోయాను ….కార్డ్ ఇచ్చాక ఒకటే ..ఏడుపు ..సలీం ను వదిలేసి తనను చేసుకోమని ..లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని
బెదిరింపు ..నిజం గా చేసుకుంటాడేమో అని భయమేసి ..మెల్లగా దువ్వి …తెలియకుండానే లొంగినట్లు యాక్షన్ చేసి ఇచ్చాను “అంది అదేదో చాక్లెట్ అయినట్లు
“ఐతే …నీకు ఫస్ట్ కేసు ..చార్లీ అన్నమాట “అన్నాను.
“కాదు ..వేరే “అని ఆగింది
“ఐతే …సలీం కూడా కాదన్న మాట …మొత్తం ఎంతమంది ఇప్పటికి “అన్నాను ఆసక్తి తో …ఎదుటివాళ్ళ రంకు విషయాలు మజా అనిపిస్తుండగా .
“ఆరుగురు…భయ్యా తో కలిపి “అంది మోనా ……ఆల్రెడీ లేక్కేసిపెట్టుకున్నట్లుంది .
“అవన్నీ మళ్లీ చెప్తా కాని …ముందు మీరు ఏమి చేయించుకుంటారో ..చెప్పండి ..దీది “అంది బుక్ తెరుస్తూ
“ఇక్కడ ..ఫేసియల్,మసాజ్ ,మానిక్యుర్ .పెడిక్యుర్ ,టాటూ ,హెయిర్ కట్ ,పుస్సి పియర్సింగ్ …అన్నీ ఉన్నాయి ..సరదాగా ..థాయ్ మసాజ్ చేయించుకొందాం దీది ..

మళ్లీ టాటూ ..వేయించుకొందాం “అంది
‘టాటూ నా ….పచ్చబొట్టా ?’అన్నాను
“అవును దీది ..పచ్చబొట్ట్టే …మన మగవాళ్ళ పేర్లు అక్కడ రాయించుకొందాం “అంది నా తొడల మధ్య చూపిస్తూ
“చీ … చేతి మీద ఓ.కే కాని …. అక్కడ ఎందుకు ?ఎవరు చూస్తారు ”అన్నాను ఇదేం పిచ్చి అన్నట్లు
“అయ్యో ..పిచ్చి దీది ..ఇప్పుడు అదే ఫేషన్ …అక్కడ ఎవరు చూడాలో వాళ్ళు చూస్తారు ….భయ్యా పేరు అక్కడ రాయించుకొని …చూపించు దీది ..అదిరిపోతాడు “అంది మెరుస్తున్న కళ్ళతో
తన అయిడియా కు పొంగిపోతూ .
నిజమే ననిపించింది ….ఆయన్ని సర్ ప్రైజ్ చేస్తే బాగుండనిపించి “ఓకే “అనేశాను .
“థాంక్స్ ..దీది” అని నా బుగ్గ మీద చప్పున ముద్దు పెట్టుకుంది .
‘ఏయ్ ‘అన్నాను తుడుచుకుంటూ
“ఇంకా “అంది
“ఇక ..మామూలు ఫేసియల్ …ఐ బ్రో ట్రిమ్ …చాలు..ఇంతకి ఎంత తీసుకుంటారో “అన్నాను బుక్ తీసుకుంటూ
“దీది …ఇది మనదే అనుకో …ఇక్కడ మనకు ఫ్రీ “అంది
“నీకు సరే ..మరి నాకు “అన్నాను ఇబ్బందిగా
“ఇంకొక్కసారి వాడికి …పర్మిషన్ ఇస్తే…. ఈ మొత్తం రాయిస్తాడు …అంత పిచ్చి నేనంటే ..ఇదో లెక్కా ?”అంది
వద్దు అనబోయి… తలుపు తీసిన శబ్దం విని ఆగాను ..చార్లీ లోపలకు వచ్చాడు
“నువ్వు…మీ దీది ..ఏమి చేయించుకుంటారో చెప్పండి”అన్నాడు
“మాకు ఇద్దరికీ ..ఫేసియల్,ఐ బ్రో ఇంకా టాటూ “అంది

అదేదో మామూలు విషయమే అన్నట్లు “టాటూ …ఎక్కడ వేయాలి “అన్నాడు
“మగవాళ్లయితే నాకు వద్దు “అన్నాను చప్పున
“నో ప్రాబ్లం ..మేమ్ …ఆడవాళ్ళకు ఆడవాళ్లే వుంటారు .. ఇంతకు ఎక్కడ వేయాలి “అన్నాడు
“ఇంకెక్కడ ..అక్కడే …మా …డాష్ …డాష్ ..మీద”అంది సిగ్గులేకుండా
అర్ధమైంది అన్నట్లు తల ఊపి ..నేను కూడా అంత ఫాస్టా అన్నట్లు నా వైపు చూశాడు .
సిగ్గుతో భూమిలో కూరుకుపోవాలనిపించింది ..
మీకు కావాల్సిన డిజైన్ ..చెప్పండి “అన్నాడు మరో బుక్ ఇస్తూ
“డిజైన్ కాదు …మా హస్బండ్ల పేర్లు అక్కడ రాయించుకొంటాము ” అంది మోనా నవ్వుతూ
“పేర్లా …ఓకే …పేరు కు పైన డిజైన్ వేయించుకోండి బాగుంటుంది “అన్నాడు బుక్ మోనా వైపు నెడుతూ.
బుక్ లో రెండు డిజైన్లు సెలెక్ట్ చేసి ..”నీకేది కావాలో చెప్పు దీది ‘అంది
“ఏదో ఒకటి “అన్నాను …ఈ మొత్తం వ్యవహారం నాకేం నచ్చకపోయినా …భరిస్తున్నాను ..నేను తల ఎత్తి చూడలేక పోతున్నాను .
చార్లీ నా ఇబ్బంది గమనించినట్లున్నాడు పైకి లేచి “మేమ్ ..ఇబ్బంది పడుతున్నారు ..నువ్వే సెలెక్ట్ చేసి…. పేర్లు స్పెల్లింగ్ కరెక్ట్ రాసి ఇవ్వు” అన్నాడు
“తెలుగులో రాస్తారా ?”అంది మోనా
“వాళ్ళు …నార్త్ ఇండియన్స్ ..తెలుగు రాదు ..మీరు రాసి ఇవ్వండి ..అలాగే రాస్తారు “అన్నాడు పేపర్ ఇస్తూ .
ఓర కంట చూసాను …సలీం ,సుధాకర్ అని రాసి ఇచ్చింది ..
“పదండి.”అన్నాడు

పైకి లేచి ..బయట వేరే రూం లోకి తీసుకెళ్ళాడు ..ఏ.సి రూం కావడంతో చల్లగా ఉంది ….అక్కడ చైర్స్ …అద్దాలు ..డెకరేషన్ ..రాజమందిరం లాగా ఉంది ..ఇద్దరం చైర్ల లో కూర్చోగానే
మాకు ఏమిచెయ్యాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి …టాటూ ఆ రూములో వేస్తారు అని బయటకు వెళ్ళాడు ఎవరో కస్టమర్ వస్తే .
సడెన్ గా …అక్కడ… సగం షేవ్ చేసుకొన్నది గుర్తొచ్చింది “మోనా …టాటూ నాకు వద్దు “అన్నాను
“ఎందుకు”అంది
“అక్కడ హెయిర్ ఉంది”అన్నాను
“మొన్నే కదా .. తీసింది “అంది
చచ్చాను …దీని ముందే కదా ..సలీం గొరిగింది”అదే …కొద్దిగా పెరిగాయి “అన్నాను బిడియంగా
వాళ్ళను హిందీలో ఏదో అడిగింది “దీది ..నువ్వు వర్రీ అవొద్దు …టాటూ వేసేటప్పుడు ..హెయిర్ తీసేస్తారంట “అంది
కక్కలేను ..మింగలేను ..”సరే “అన్నాను .
మోనా… ఫ్రీ గా అని చెప్పి ఒక దాని తరువాత ఒకటి చేయించుకుంటూనే వుంది .
నాకు చాలు అనిచెప్పి ..లేచి వెనుక వేసి ఉన్న చైర్ లో కూర్చొని మాగజైన్ తిరగెయ్యసాగాను .ఇంతలో ఒక పిల్ల వొచ్చి హిందీ లో ఏదో అడిగింది ..నాకు అర్ధం కాలేదు ..”ఆ రూమ్ లోకి వెళ్ళండి దీది …ఆ పిల్ల టాటూ వేస్తుందంట..నేను కూడా వస్తున్నాను “అంది మోనా .
అక్కడ ఒక టేబుల్ ఉంది …హిందీ లో ఏదో అనింది ..అర్ధం కాలేదు ..ఇంతలో మోనా వచ్చి రక్షించింది ..ఆ పిల్ల మోనా తో ఏదో అనింది “దీది …చీర పూర్తి గా
తీస్తారా ?వాళ్లకు ఫ్రీ గా వుంటుంది “అంది
“ఎందుకు ?…పైకి ఎత్తితే చాలుగాఅన్నాను .
“చంకలో హెయిర్ ..కూడా తీస్తారు ..సలీం కు రెండు చోట్ల క్లీన్ గా ఇష్టం..దీది”అంది
టక్కున ఆపిల్ల వైపు చూశాను …తెలుగు రాదు కాబట్టి సరిపోయింది ..మామూలు గా చెక్క మొహం వేసుకొని వుంది .
నిండా మునిగాక చలేంటి అని పక్కన ఉన్న బాత్ రూం లో చీర విప్పి ..అక్కడున్న పొడవాటి టవల్ సినిమాల్లో చూపించినట్లు నా గుండెల పైన బిగించి

కట్టుకొని బయటకొచ్చాను .మోనా మోహంలో నిరాశ …దిశ మొలతో వస్తాననుకుని వుంటుంది …మొన్న వాళ్ళింట్లో నా బిళ్ళను ఎంత ఆబ గా నాకిందో ?నా బిళ్ళను చూస్తే
కొరికి తినాలనిపిస్తోందని ..మగవాళ్లముందే ..కొరికింది..ముద్దులాడింది ….మళ్లీ నా దిమ్మను చూడొచ్చని ఆశ పడివుంటుంది .వీలుంటే ఒక రోజు
మోనా తో గడపాలి ?ఏంటి ఈ ఆలోచనలు పక్కా వ్యభిచారి లాగా ఆలోచిస్తున్నాను ?మోనా తో తిరుగుతున్నాను …ఈ పిల్ల నన్ను ..నా కాపురాన్ని ముంచదు కదా ?
నా ఊహలకు అడ్డం పడుతూ “అక్కడ పడుకో ..దీది”అంది టేబుల్ చూపిస్తూ
పడుకో గానే కట్టుకున్న టవల్ పాయ విడిపోయి నా దిమ్మ దర్శనం అయింది మొనాకు ..కళ్ళు విప్పార్చి చూసి దగ్గరకొచ్చి నా అరగుండు ను నిమిరి పక పకా
నవ్వి ..”దీది …ఇకముందు దీని విషయం నాకు వదిలెయ్యి ..చూడు సగం తీసి అరగుండు లాగా ..రేపు సలీం చూసి వుంటే ..నిన్ను ఆట పట్టించేవాడు “అంది
మొదట చూసిందే సలీం ..అని మనసులో అనుకుని ..
చట్టున మోనా చేతులు తోసి… ఇక్కడ పాడు పనులు చెయ్యొద్దు …ఆ పిల్లకు ఏమి చెయ్యాలో హిందీలో చెప్పి బయటకు వెళ్ళు “అన్నాను.
మోనా కొద్దిగా చిన్నబుచ్చు కున్నట్లనిపించింది ,ఆ పిల్లకు హిందీలో చెప్పి బయటకు వెళ్ళింది .
ఆ పిల్ల దాని మొహం చెక్క మొహమైన ..పని మాత్రం బ్రహ్మాండం …ఎంత నైపుణ్యంగా చంకలో గాని ,దిమ్మ మీద అరగుండు గాని తీసిందంటే …చిర పర లేకుండా స్మూత్ గా తీసింది.
చివరి అంకం పచ్చబొట్టు దగ్గరకు వచ్చామనుకుంటా ..ఆ పిల్ల డిజైన్ బుక్ లో …పువ్వు మీద వాలిన సీతాకోకచిలుక డిజైన్ చూపించి ఏదో అనింది .
“హా ..హా “అన్నాను …నా దిమ్మ మీద శుభ్రం గా తుడిచింది ..ఏదో పూసింది చిర చిర లాడింది ..మా ఆయన వాడే ఆఫ్టర్ షేవ్ లోషన్ వాసన …
.పొడి గుడ్డతో తుడిచి …ఉఫ్ ..ఉఫ్ మని ఊదింది ..పెన్సిల్ లాంటిది తీసింది
ముందు అవుట్ లైన్ గీసుకుంటున్నట్లుంది ..చక్కిలి గిలి పుట్ట సాగింది ..ఇంతకి పచ్చబొట్టు పొడిస్తే నెప్పిగా ఉంటుందా ?ఈ పిల్లకు తెలుగు రాదు నాకు హిందీ రాదు
అనుకున్నాను, ఊరకే ఉండక మోనా ను ఎందుకు రమ్మన్నాను ?టాటూ కి ఎందుకు ఒప్పుకున్నాను ?ఏంటో …చాలా వేగంగా జరుగుతున్నాయి సంఘటనలు ,అన్నీ నా ప్రమేయం తోనే .
ఆపిల్ల చాక్లెట్ ఇచ్చి ఏదో అనింది ..తినాలా ?అని సైగ చేసాను….ఆ పిల్ల అవునంటూ ఊపింది ..చిన్న బాల్ లాంటిది చేతికి ఇచ్చి ..”రిలాక్స్ ‘అంది…లావాటి పెన్ను లాంటి మెషిన్ తీసి
ఏకాగ్రతతో వంగి పచ్చబొట్టు వేయ సాగింది..మెషిన్ లాంటిది పెట్టగానే ..సర్రున కోసిన నెప్పి …అసలే సున్నిత భాగం ..”అమ్మా “అని అరచాను ..ఆపు ..ఆపు అన్నాను …

ఆ పిల్ల తల పైకెత్తి ‘రిలాక్స్ ..రిలాక్స్ “అని మళ్లీ పొడవసాగింది ..నెప్పి క్రమంగా అలవాటైంది ..ఆ భాగం అంతా మొద్దు బారినట్లైంది …క్రమంగా మైకంలాగా కమ్మింది …ఆ పిల్ల మద్య మద్యలో తుడవడం మళ్లీ పొడవడం ఆ మైకంలోనే తెలుస్తున్నాయి …నన్ను తట్టి లేపి ..ఏదో పేపర్ చూపించి అడిగింది “హా..హా”అన్నాను ఎప్పటిలాగే ..నేను .. హా ..హా ..అనడం ఆ పిల్ల మళ్లి ఒంగి ఆ మెషిన్ తో రాయడం ..ఆ బాధ ఓర్చుకోవడం కోసం ..పళ్ళు బిగ బెట్టి…కళ్ళు మూసుకున్నాను ..కొంచెం సేపటికి ఆ పిల్ల తట్టి లేపి “ఓ.కే “అంది ..హమ్మయ్య అనుకున్నాను …మోనా మీద కోపమొచ్చింది ..అయినా తప్పు నాది ..మోనా నన్ను బలవంతం చెయ్యలేదుగా అనుకున్నాను …టాటూ పొడిచిన ప్రాంతం పట్టేసినట్ట్లుంది ..టవల్ తగలకుండా పట్టుకొని బాత్ రూం కు పోయి …టవల్ విప్పి హేంగర్ కు తగిలించి టాటూ ఎలా ఉందో చూసుకుందామనిపించి ఒంగి చూస్తును కదా .. .పువ్వు ..సీతాకోకచిలుక డిజైన్ ఒక సైడ్ వేసి …..అందంగా స్వచ్చమైన తెలుగులో నా ఆడతనం పైన సెంటర్ లో మా ఆయన పేరు బదులు “సలీం”అని కనపడడం.. గుండె గుభేల్ మనడం …”కెవ్వు”మనే కేక కీచు గా నా గొంతులోంచి రావడం ఒకే సారి జరిగాయి .
నా కేక వినిపించిందనుకుంటా …చెక్క మొహం పిల్ల పరిగెత్తుకొచ్చి తలుపు తట్టింది ….
కోపంగా తలుపు తీయగానే “క్యా హువా ..మేడం “అంది
“క్యా …ఏంటి ..క్యా..ఇక్కడ ఏం రాశావో చూడు “అన్నాను కోపంగా నా మొల వైపు చూపుతూ
ఆ పిల్లకు అర్ధమైనట్లు లేదు …నా కోపం చూసి బిక్క మొహం పెట్టింది .ఆ పిల్లకు తెలుగు రాదని గుర్తొచ్చి…”బయట మోనా ఉంటుంది పిలువు “అన్నాను చేతి తో కూడా
సైగలు చేస్తూ ..నా మాటల్లో మోనా అనే పదము అర్ధమైనట్లుంది ..పరుగెట్టుకెల్లి ఒక నిముషం తరువాత ..రిసెప్షనిస్ట్ తో వచ్చింది .
అంతసేపు ..అక్కడ నా పరిస్తితి కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది …ఇప్పుడు ఏమిచెయ్యాలి ?పచ్చబొట్టు చెరిగిపోదులే ..అనే పాట గుర్తొచ్చింది ..ఎలా జీవితాంతం
సలీం పేరు నా శరీరం పైన ఉండాలా ?నాతో పాటే ..ఆ పేరు మట్టిలో కలిసి పోవలసిందేనా ?ఆయనకు మొహం ఎలా చూపాలి ?అన్నీ ప్రశ్నలు ఒక్కసారి గా చుట్టుముట్టాయి
..ఏం చేయాలో ..అర్ధంకాక ఏడుపు ముంచుకొచ్చింది ..బాత్ రూంలో ఉన్న అద్దంలో నా మొహం నాకే అసహ్యంగా కనపడసాగింది …

“మేమ్ …ఏమయ్యింది …ఎందుకు అలా ఉన్నారు “అంది రిసెప్షనిస్ట్ తెలుగులో
“చూడు ..ఏం చేశారో ..మీ వాళ్ళు అని “టాటూ వైపు చూపించాను
ఆ పిల్లకు అర్ధం కాలేదు ..చూసి “బాగానే ఉంది కదా ..మేమ్ “అని నసిగింది
“బాగుందా …ఇక్కడ నా హస్బెండ్ పేరు బదులు సలీం అని రాసింది ..దొంగముండ “అన్నాను కోపంగా చెక్క మొహం వైపు చూపుతూ
“అయ్యో …ఇప్పుడెలా “అని ఆ పిల్లతో హిందీలో ఏదో మాట్లాడింది ‘మేమ్ …మిమ్మల్ని అడిగే ఆ పేరు రాసిందంట ..మీరు ..హా ..అని కూడా అన్నారట “అంది రిసెప్షనిస్ట్
“హిందీలో ..ఏదో అడిగితే ..నాకెలా తెలుస్తుంది …ఆ నొప్పిలో ఏదో అనుకుని …హా …హా అన్నాను ..అందుకని ఏ పేరంటే ఆ పేరు రాస్తారా ?తెలుగు తెలిసిన వాళ్ళను పెట్టుకోకుండా
మా జీవితాలతో ఆడుకుంటారా “అన్నాను ఆవేశంగా ..”మా ఆయన కు మొహం చూపించేదెలా ?..ఇంతకి ..మోనా ఎక్కడ?”ఏడుపు తో కూడిన గొంతుతో
ఇద్దరూ కంగారు పడ్డారు …”ఎక్కడుందో …చెప్పి చావండే “అన్నాను ఏడుస్తూ
నా ఏడుపుతో వాళ్లకు మరింత కంగారు పెరిగినట్లుంది “మేమ్ గారు …..సార్ రూంలో ఉన్నారు “అంది ఇబ్బందిగా
“పిలవండే “అన్నాను వేడుకొంటున్నట్లు
“సార్ …వాళ్ళు …తలుపు వేసుకొని ఉన్నారు ..డిస్టర్బ్ చేస్తే అరుస్తారు “అంది నసుగుతూ
“నన్ను మీ బారిన పడేసి ..అదేమో అక్కడ దుకాణం పెట్టిందన్నమాట ..దొంగ ముండ ..దానికి కుతి గా ఉంటే ఒక్కటే ఒచ్చి దొబ్బించు కోవచ్చు కదా ..నన్నెందుకు పిలవడం ..భగవంతుడా
నాకెందుకు ఈ పరిక్ష “అంటూ ఆవేశంగా బట్టలు వెసుకోసాగాను …పొత్తి కడుపు ఇంకా నొప్పిగానే ఉంది ..నా కోపం ముందు ..ఆ నెప్పి తెలియడంలేదు ..గబా గబా చీర చుట్టేసుకొని
ఆవేశంగా …బయటకు వచ్చి చార్లీ రూం ముందు నిలబడి …కోపంగా “మోనా ..మోనా “అని తలుపు బాదాను ..అక్కడ వర్కర్స్ తప్పితే ఎవరు లేరు ..వాళ్ళు గుస గుస లాడుకొంటున్నారు
..వీళ్లేమో తలుపు తీయరు …కోపం పెరిగిపోతూ ఉంది..ఏమి చెయ్యలేను ..మళ్లీ తట్టాను ..విషయం వర్కర్స్ అందరికి తెలిసిపోయినట్లుంది …వాళ్ళ మొహాల్లో నాకు నవ్వు కనబడతా వుంది
..నాకు మహా ఎమ్బరాసింగ్ గా ..అనిపించ సాగింది ..ఇంతలో తలుపు తెరిచి “ఏమైంది ..దీది ..ఒక్క నిమిషం …..టాటూవేయడం .. ఓవరా “అంది తల ఒక్కటే బయట పెట్టి
“తలుపు తియ్ …..ఏం చేశారో చూడు “అని తలుపు నెట్టుకొంటూ లోపలి వెళ్ళాను …ఆవేశంగా
లోపలకు అడుగు పెట్టేసరికి చార్లీ డ్రాయర్ వేసుకుంటూ కనపడ్డాడు ….ఇంకా నిగిడి ఉన్న జంబాన్ని బలవంతంగా దూరుస్తున్నాడు …నన్ను చూసి కంగారుగా అటు తిరిగి ప్యాంటు వేసుకోసాగాడు ,

‘ఏమైంది ..దీది “అంది మోనా కూల్ గా
“నా బొంద అయ్యింది ..నా శ్రాద్దమైంది …నాకు మా ఆయన పేరు బదులు మీ ఆయన పేరు రాశారు…నువ్వేమో నన్నొదిలేసి ..ఇక్కడ దుకాణం పెట్టావు ” “అన్నాను కోపంగా మోనా ను చూస్తూ
“వాట్ “అన్నాడు అన్నాడు చార్లీ ..అతని మొహం పాలిపోవడం క్లియర్ గా తెలుస్తోంది
“ఏది ..ఎక్కడ ..చూపించు దీది “అంది మోనా ..నా చీర ఎత్తబోతూ
కంగారుగా చెయ్యి అడ్డం పెట్టి ఆపాను…”ఇక్కడా …ఆ రూం లోకి పోదాం “అన్నాను బయటకు నడుస్తూ .
ఇద్దరితో బయటకు వచ్చిన నన్ను చూసే సరికి ..అందరు సైలెంట్ అయ్యారు …చార్లీ ని చూసే సరికి అందరూ లోపలకు పోబోతుండగా
“ఎవరు …టాటూ వేసింది “అని అడిగాడు ..రిసెప్షనిస్ట్….. చెక్క మొహం పిల్ల వైపు చూపింది ..ఆ పిల్ల ..భయంగా నిలబడి ఉంది …కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి ,
“మాతో ..రా “అని ఆపిల్ల ను పిలిచి ..ఆ పిల్ల తో పాటు మావెనుకే వచ్చాడు చార్లీ ,
రూంలోకి రాగానే హిందీలో ఆపిల్లపై గట్టిగా అరవడం ప్రారంబించాడు ..ఆపిల్ల ఏడుస్తూనే హిందీలో ఏదోచెప్తోంది …ఇందాక చెప్పినట్లే …నన్ను అడిగే వేశానని చెప్పినట్లుంది

..చార్లీ ..అరవడం ఆపి ..నా వైపు చూసాడు ..మోనా కు విషయం అర్దమైన్దనుకొంటాను …”జరిగిందేదో జరిగింది ..ఇప్పుడు జరగాల్సింది చూడు ..చార్లీ ..”అని నా వైపు తిరిగి ‘నన్ను నువ్వే కదా దీది ..
బయటకు పంపింది ..నేనుంటే ఇలా జరిగేది కాదు”అంది తప్పంతా నాదే ఐనట్లు .
“ఇప్పుడు చేసేదేమిలేదనుకొంటా ..నాకు కూడా తెలియదు…. టాటూ తీసేయ్యొచ్చేమో కనుక్కోవాలి “అని “”ఒక సారిచూడాలి…చూపిస్తారా ?”అన్నాడు
అది చెరిగిపోదు అని ముందే ప్రిపేర్ అయ్యాను కాబట్టి …నాకు కొత్తగా భయం వెయ్యలేదు ..నా మొగుడ్ని ఎలా కన్విన్స్ చేయాలా అన్నదే ఇప్పుడు నన్ను తొలుస్తున్న ప్రశ్న ..
“దీది …టేబుల్ మీద పడుకో ..చార్లీ చూస్తాడు “అంది మోనా
నాది చూస్తున్న మూడో మగాడివి నువ్వే అనుకొని టేబుల్ ఎక్కి పడుకొన్నాను బొమ్మ లాగా .
“కొంచెం చీరె ..పైకెత్తుకో దీది “అంది మోనా
ఇబ్బంది పడుతూనే చీరను ….నెమ్మదిగా పైకెత్తి ..నా పువ్వు కనపడే వరకు తెచ్చి ఆపాను …అక్కడ చూడగానే ..చార్లీ కళ్ళలో అయ్యో అనే ఫీలింగ్ ..మోనా కళ్ళలో నేనేమంటానో అనే బెరుకు
గమనించాను
చార్లీ తన చేతిని …టాటూ మీద పామాడు …కావాలని తగిలించాడో ..తెలియక తగిలిందో అతని చిటికెనవేలు ..నా క్లిటారిస్ కు తగిలింది ..ఇటువంటి పరిస్తితిలో కూడా దాని పని అది చేసింది
…మామూలు కంటే ఉబ్బి …వుల వుల లాడింది …రెండు కాళ్ళు తెలియకుండానే ముడిచాను ….దొరికిందే సందని ..మోనా కూడా చెయ్యి వేసింది ..గట్టిగా పామిందేమో ..”అబ్బా “అని అరిచాను టాటూ నెప్పితొ .
చట్టున ఇద్దరు చెయ్యి తీసారు …”చార్లీ …ప్లీజ్ ..టాటూ తుడిచేయోచ్చేమో ..కనుక్కోవా ..నా వల్ల ..దీది ..ఇబ్బంది పడకూడదు “అంది మోనా
“నీకే కాదు నాకు కూడా ..బాడ్ నేమే ..టాటూ చెరిపేయొచ్చని ఇంటర్ నెట్లో ఉంది ..అది ఎంతవరకు నిజమో ?మనదగ్గర ఉందొ?లేదో? ఎంత ఖర్చయినా ..భరిస్తాను..కొద్దిగా ఓపిక పట్టమని ..మీ దీది కిచెప్పు “అన్నాడు
నా వైపు చూసింది మోనా ..సరే అన్నట్లు తలఊపి “లేవొచ్చా?”అన్నాను
“లేచి …సరిగ్గా డ్రెస్ అప్ అవ్వండి ..నా కార్ లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను “అన్నాడు
“వొద్దొద్దు …ఆటో లో పోతాము “అని లేచి చీర కట్టుకొనేదానికి బాత్ రూం లోకి వెళ్ళాను
“మరి ..నువ్వు టాటూ వేయించుకోవా “అని మోనా ను చార్లీ అడగడం “నో ..ఇప్పుడు ..ఈ సిచ్యుయేషన్ లో బాగుండదు..మళ్లీ ..వస్తాము …అప్పుడు మసాజ్ కూడా చేయించుకొంటాము “అంది
మళ్లీ …నీతోనా ..ఈ జన్మలో రాను అని మనసులో అనుకుని గడిపెట్టుకుని …చీర కట్టుకొంటు ..ఆయనకు చెప్తే నమ్ముతాడా ?నా అంతట నేనే వేయిన్చుకున్నాననుకొంటే ..ఎలా?

..మోనా సాక్ష్యం ఉందిగా ….అయినా పరాయి మగాడి పేరు అక్కడ చూస్తూ ఏ మొగుడైనా ఎలా తట్టుకోగలడు ?నన్నేం చేస్తాడు …తిడతాడా ..ఒక వేళ కొడితే ?విడాకులిస్తే ఎలా ?చార్లీ టాటూని .. తుడిచేయొ చ్చని చెప్పాడు కదా ..కొద్దిరోజుల తరువాత బ్యుటి పార్లర్ వాళ్ళే స్వంత ఖర్చుతో రిమూవ్ చేస్తామన్నారని చెప్తే ?తలుపు తట్టడంతో ఈ లోకంలో కి వచ్చాను .రేపటి కోసం నేను పెట్టుకున్న ఊహలన్ని ఆవిరై పోయాయి .ఇంతకి రేపు మా ప్రోగ్రాం ఉంటుందా ?ఉంటే ఈ టాటూ నెప్పితొ ఎంజాయ్ చెయ్యగలనా ?నిట్టురుస్తూ తలుపుతీసాను …ఏ మైతే అది అవుతుందన్న తెగింపు తో బయటకు అడుగు పెట్టాను .మొహం… కడుక్కోక పోయావా ..దీది ..ఫ్రెష్ గా ఉండేది “అంది మోనా
“లేదులే ..మోనా ….ఇంటికి వెళ్లి ఒకేసారి స్నానం చేస్తాను …ఆయన వచ్చి ఉంటాడు ..తాళం కూడా లేదు “అన్నాను గోడ గడియారం వంక చూస్తూ .
“నా కార్ లో పొండి ..మొహమాట పడొడ్డు..టైం అయిందన్నారు కదా?నా డ్రైవర్ ను పంపుతాను “అన్నాడు చార్లీ మరోసారి
నేను వద్దనేలోపలే “సరే ..పోతాం …ఆటో కుదుపులకు నెప్పి ఎక్కువవుతుందేమో ?”అంది మోనా నా దగ్గరకు వస్తూ “పదండి ..దీది “అంది నన్ను పట్టుకొంటు .
“అక్కర్లేదు మోనా …నడవలేనంత నొప్పి లేదు “అన్నాను వారిస్తూ .
“చార్లీ…నెప్పి ఎన్నిరోజులుంటుంది “అంది మోనా
“”అది …ఒక్కొక్క శరీరాన్ని బట్టి ఉంటుంది …అదీ గాక …వేసుకున్న పార్ట్ ని బట్టి కూడా ఉంటుంది ….అక్కడ …అది….కొంచెం సున్నితమైన భాగం కదా …నాకు తెలిసి
రెండ్రోజుల్లో నార్మల్ అవుతుంది ..”నా మొల వంక చూస్తూ .
అతని చూపులు చీరలోంచి కూడా దూసుకు పోతున్నట్ట నిపించి …”పద ..మోనా ..అంత నెప్పి లేదులే “అని అక్కడ నుంచి కదిలాను .
మా వెనుకే వస్తూ “జరిగిన దానికి సారీ … మేమ్ …మీకు అద్భుతమైన ఫిగర్ ఉంది …మీరు ఎప్పుడైనా రావచ్చు…మా పొరపాటు ..సరిదిద్దుకొనే మార్గం కోసం
నేను ట్రై చేస్తాను ..మీరు వర్రీ కావొద్దు …ఈ రోజు నెప్పి ఎక్కువుంటే పెయిన్ కిల్లర్ ..వేసుకోండి “అని “మోనా….మేడమ్ హస్బండ్ కి
నువ్వు జరిగింది చెప్పు …రిమూవ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నామని కూడా చెప్పు ”
“ష్యూర్ ..చార్లీ …నా వల్ల ఇదంతా జరిగింది …నేను చూసుకొంటాను ..నువ్వు వర్రీ కావొద్దు ..బై …బై ..”అంది కార్ ఎక్కేముందు చార్లీకి చెయ్యి ఇస్తూ
మీకేం ..మీకెందుకు వర్రీ …పోతే నా కాపురమే కదా ..అనుకొంటూ కార్ ఎక్కి వెనుక సీట్ లో మోనా పక్క కూర్చొని డోర్ వెయ్యగానే కారు కదిలింది
“సారీ ..దీది ..అంతా నావల్లే ..నేనున్నా పోయేది “అంది మోనా నా చెయ్యి పట్టుకొని
“ఇంతకి …ఆ రూం లో మీ ఇద్దరు ఏమిచేసారు “అడిగాను మెల్లగా డ్రైవర్ కు వినపడకుండా
చూపుడు వేలు నోట్లో పెట్టుకొని ..ముందుకు వెనక్కి ఆడించింది ..కన్ను గీటుతూ
“అంతేనా “అన్నాను
“అంత గాక ….అది కూడా …నువ్వు పొమ్మన్నాక ..తోచక వాడి రూం కి పోతే ..మొహమాటపెట్టేసాడు ..నీక్కూడా ఫ్రీ గా చేస్తున్నాడని ..
ఒపుకున్నాను “నా చెవి దగ్గర చేరి .
“మోనా …నన్ను దించి ..ఈ కారులోనే మీ ఇంటికి పో ..సలీం కుడా వచ్చి ఉంటాడు కదా ‘అన్నాను
“పరవాలేదు ..దీది ..వెయిట్ చేస్తాడులే ..భయ్యాకు చెప్పాలిగా “అంది
“నేను ..ట్రై చేస్తాను ..కన్విన్స్ కాకుంటే వద్దువులే “అన్నాను తన చేతిని నొక్కుతూ
“నీ ఇష్టం దీది “అని సైలెంట్ అయ్యింది .నేను కూడా మా ఇంటికి అప్పుడప్పుడు డైరె క్షన్ చెప్తూ బయటకు చూడ సాగాను .
కార్ ఆగగానే ఇంటి వైపు చూస్తె ..ఆయన నిలబడి కార్ వైపే చూస్తున్నాడు …ఎవరా అని కాబోలు ?
నేను మోనా కు టాటా ..చెప్తూ దిగేలోపల “భయపడొద్దు “దీది అంది చెయ్యి నొక్కుతూ ..నా కైతే బెరుగ్గానే ఉంది ..దిగి .. ఇంటి వైపు తిరిగి ఆయన్ని చూసాను
కార్ వెళ్ళిపోయింది …నేను దిగేసరికి ఆయన మోహంలో ఆశ్చర్యం …కూర్చొని దిగేసరికి కాబోలు … టాటూ వేసిన భాగం పట్టేసినట్టయింది ..దానికి తోడు లోలంగా రాపిడి కి
చుర చుర …లాడేసరికి ..అక్కడ లంగా తగలకుండా చీర తో సహా ముందుకు ఎత్తి పట్టుకొని …కాళ్ళు వెడల్పు చేసి అడుగులు వేసి ..ఆయన చూపులనుంచి తప్పించుకోవడానికి
తల దించాను .

“ఏమైంది ..పద్దూ ..అలావున్నావు ..మొహమేంటి అలావుంది .”అన్నాడు
“ఏమి ..కాలేదు ముందు తాళం తీయండి “అని తాళ మిచ్చాను
తాళం తీసి లోపలికి నేను వచ్చే వరకు ఆగి ..నా వెనుకనే తలుపు వేసి ‘ఇప్పుడు చెప్పు …ఎందుకు అలా ఉన్నావు ?ఆ కార్ ఎవరిది ?ఎందుకు ఏడ్చావు ?”అన్నాడు నా భుజాలు రెండు పట్టుకొని
నా మొహంలోకి చూస్తూ
“నేనేం ఏడవలేదు “అన్నాను ఆయన చూపుల్ని తప్పించుకొంటూ
“మరి ..మొహం మీద ఆ కన్నీళ్ళ చారికలేంటి …కళ్ళు ఎందుకు ..ఉబ్బి ఏడ్చినట్లున్నాయి ..చెప్పరా ..నా బంగారు కదూ ..”అంటూ నా కళ్ళ మీద
సున్నితంగా ముద్దు పెట్టుకొన్నాడు .
అంతే ..అప్పటివరకు తెచ్చి పెట్టుకున్న బింకం పోయింది ..ఏడుపు ముంచుకొచ్చేసింది ..ఆయన భుజం మీద తల పెట్టి వెక్కి వెక్కి ..కరువు తీరా
ఏడ్చాను .నేను ఏడుపు ఆపేవరకు ఆయన నా తల నిమురుతూనే ఉన్నాడు .”ఏమైందిరా ..బంగారూ “అన్నాడు నా తలను భుజం పై నుండి లేపుతూ
“ఒక ..తప్పు జరిగింది “అన్నాను
“నాకు తెలుసు..ఈ రోజు ..సలీం ..నిన్ను చేసింది..అదే గదా ?”అన్నాడు
“ఏం చేశాడు ..”అన్నాను అయోమయంతో
“అదే ….నీ అరగుండు …నీ బోసి మొల …నిన్ను పిండేయడం ..నువ్వు అసలు పనికి ఒప్పుకోక పోవడం ..పోయేటప్పుడు నీ అంతట నువ్వు ఇచ్చిన కిస్ ..”జేవురించిన నా మొహం చూసి ఆగాడు
“సిగ్గు లేదా ..మీ ఇద్దరికీ ..నువ్వే అవన్నీ చెయ్యమని పంపి ఉంటావు ..అయినా నీకు చెప్పొద్దంటే కూడా చెప్పాడా..సిగ్గులేనోడు ..కొంచెమన్నామనసులో దాచుకోకుంటే ఎలా ?”అన్నాను ముక్కు ఎగపీలుస్తూ
“నువ్వేమో ..ఒప్పుకోక పోతివి …సలీం చెప్తే వింటావేమో నని పంపాను ..నువ్వు నిజంగా ఒప్పుకోలేదనుకొన్నాను ..కాని నువ్వు రేపటి కోసం ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నట్లు నాకు తెలిస్తే ..పంపే వాడ్నికాదు’అన్నాడు
నా బుగ్గల మీద కన్నీటి తడిని ..కర్చీఫ్ తో తుడుస్తూ…
నా తప్పు అదనుకుంటున్నాడు ..అని అనుకొనే లోపల
“పంపడం వల్ల ..మేలే జరిగింది …నా పర్మిషన్ లేకుండా నువ్వు …సలీం ను కూడా తాకనివ్వవని తెలిసింది”అన్నాడు
“మీ కంటే …సలీం నాకు గొప్ప నా… ఏంటి …మీకు మాత్రం నా కంటే …మోనా మీద మోజెక్కువ “అన్నాను తెచ్చి పెట్టుకున్న నిష్టురం తో

“లేదురా …చిన్నూ …మన మద్య చిన్నగా దూరం పెరగడం గమనించాను …మన మధ్య ముందున్నంత మోజు లేదనిపించింది ..నువ్వు మూడు నాలుగు రోజులకొకసారి కూడా ఒప్పుకోకపోడం గమనించి
..ఈ మార్గం ఎంచుకొన్నాను “అన్నాడు నన్ను దగ్గరకు తీసుకొని మెడ పైకి వంగుతూ
“ఏం ..వీళ్ళు కూడా పాతబడిపోరా…అప్పుడు”అన్నాను,అసలు విషయం ఎప్పుడు చెప్తే బాగుంటుందో ఆలోచిస్తూ .
“అప్పుడు ..చూద్దాం …మద్యాహ్నం సలీం మనింట్లో చేసింది చెప్పినప్పటినుంచి ..నా దాన్ని చేత్తో పట్టుకొని వున్నాను ..పద ..ముందు ఒక షో ,,వేసుకొందాం “అని ఒక చేత్తో చీర మీద నుంచే నా దిమ్మను పిండేశాడు
అంతే …”అమ్మా “అని అరిచి వల వలా ఏడుస్తూ కూలబడి..కాళ్ళు దగ్గరకు ముడిచి..నెప్పి ఓర్చుకొంటూ ఆ ప్రాంతాన్ని ఒత్తుకోసాగాను .
వెంటనే పక్కన కూర్చొని “ఏమైంది ..పద్దూ ..ఎందు ఏడుస్తున్నావు ..నేను మాములుగానే పట్టుకున్నాగా”అన్నాడు నా తలని మళ్ళీ భుజం మీద పెట్టుకొంటూ
“అక్కడ పచ్చ బొట్టు ..పొడిపించుకొన్నాను…దానిమీద నొక్కారు “అన్నాను
“పచ్చ బొట్టా ?అక్కడా ?”ఆశ్చర్యం గా అన్నాడు
“మీ మోనా నిర్వాకం ..నెప్పి తగ్గాక …అన్నీ చెప్తా గాని ..మీరు కోప్పడగూడదు .”అన్నాను బాధను ఆపుకొంటూ.
నా బాధ చూసి “చిన్నగా లే ..బెడ్ మీద పడుకొందువు …నెప్పి తగ్గాకే చెప్పు ..ఈ లోపల నీకు టీ పెట్టి ..తెస్తాను “అని చెయ్యి పట్టుకొని లేపి బెడ్ రూం లో మంచం మీద పడుకో బెట్టాడు .

75342cookie-checkమరొక్కసారి – Part 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *